PM SHRI - PHASE VII ( PM Schools for Rising India )


 👉PM SHRI SAMPLE FORM

 👉PM SHRI PRINCIPAL LETTER

 👉PM SHRI PANCHAYAT LETTER

 👉PM SHRI C & DSE PROCEEDINGS - PHASE VII

 👉PM SHRI GUIDELINES- PHASE I

 👉PM SHRI DISTRICT USER MANUAL

 👉PM SHRI SCHOOL USER MANUAL


 👉PM SHRI SIDDIPET BENCH MARK SCHOOL - PHASE VII


PM SHRI Support Team

Helpline numbers: +91-7703857541; +91-9354269728

Support Mail Id: pmshrischool22@gmail.com






ఇచ్చిన జాబితాలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా స్కూల్ లాగిన్ ప్రధానోపాధ్యాయునికి ఇవ్వబడుతుంది. ఆ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ , పాస్వర్డ్ గా ఉంటుంది.

ఈనెల 25వ తేదీ లోపు ఈ పాఠశాలలు pmshrischools.education.gov.in వెబ్ సైట్  లాగిన్ పేజీలో  మొబైల్ నెంబరు యూజర్ ఐడి గా ఎంటర్ చేసి వచ్చిన ఓటిపి తో లాగిన్ అయ్యి,  పాఠశాల వివరాలు వెబ్సైట్లో సమర్పించాలి . 

PM SHRI హెడ్మాస్టర్ లకు గమనిక:


👉 ముందుగా పై Sample form ను ప్రింట్ తీసుకొని నింపిన తర్వాత ఆన్లైన్ లో నింపడం తేలిక అవుతుంది మరియు ఇచ్చిన సమయానికి పూర్తవుతుంది
👉 అదేవిధంగా సర్పంచ్ విల్లింగ్ మరియు హెడ్మాస్టర్ విల్లింగ్ లెటర్లను నింపి, సంతకాలు చేసి, సీలు వేసి పిడిఎఫ్ ఫార్మేట్ లో 100 KB సైజులో సిద్ధంగా ఉంచుకోవలెను.
👉  పాఠశాల యొక్క ఫ్రంట్  వ్యూ ఫోటో మరియు బ్యాక్ వ్యూ ఫోటోలను 200 KB సైజులో ఇమేజ్ రూపంలో తీసి సిద్ధంగా ఉంచుకోవలెను. 


PM SHRI లాగిన్ ఫ్లో చార్ట్ ;


 👉 క్రింది లింక్ క్లిక్ చేయండి https://pmshrischools.education.gov.in/
 👉 స్కూల్ యూజర్ తో లాగిన్ అవ్వండి
 👉 మీ స్కూల్  UDISE కోడ్ మరియు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP send బటన్‌ను క్లిక్ చేయండి
 👉రిజిస్టర్డ్ మొబైల్ కు టెక్స్ట్ మెసేజ్ మరియు ఈమెయిల్ కి OTP వస్తుంది
 👉 లాగిన్ చేయడానికి OTP మరియు క్యాప్చ్ కోడ్ 2 నిముషాలలోపు ఎంటర్ చేయాలి.
 👉 మీ పాఠశాల వివరాలు కనిపిస్తాయి. సరిచూసుకొని మార్చడానికి అవకాశం ఉన్న వాటిని మార్చవచ్చు.
 👉PM SHRI స్కూల్‌గా ఎంపిక కావడానికి ఛాలెంజ్ మెథడ్‌లో పాల్గొనడానికి ప్రోసీడ్ బటన్‌పై క్లిక్ చేయండి
👉 అడిగిన ప్రశ్నలన్నిటికీ ముందుగానే నింపి సిద్ధంగా ఉంచుకున్న Yes/ No ని ఎంటర్ చేయాలి.
👉 అలాగే సిద్ధంగా ఉంచుకున్న ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ స్కూల్ ఫోటోలు, సర్పంచి విల్లింగ్  మరియు హెచ్ఎం విల్లింగ్ లెటర్లను అప్లోడ్ చేయాలి.
👉 ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని అప్లోడ్ చేస్తూ, Save చేస్తూ వెళ్లాలి.
👉అన్ని పూర్తి చేసిన తర్వాత ఒకసారి మళ్లీ సరిచూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 గమనిక : ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు ఎన్నిసార్లు అయినా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేశాక మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు.

👉 PM SHRI కి ఎంపికైన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా మరియు సాంకేతికంగా 5 సంవత్సరాల పాటు సహకరిస్తుంది.

Note: PM SHRI లో మీరు ఇచ్చే ప్రతి సమాధానం మరియు వివరాలు సరియైనవై ఉండాలి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో చేయబడతాయి



No comments:

Post a Comment