UDISE Plus - APAAR Attachments

Blinking feature using JavaScript


 
👉 SO2(REV) - NO DATA FOUND STUDENTS IN UDISE PLUS

 👉 S03 DEMOGRAPHIC CORRECTION IN  UDISE PLUS  

👉 APAAR PARENT CONSENT TELUGU

👉 APAAR PARENT CONSENT ENGLISH 

👉 DIRECTOR OF SCHOOL EDN PROC- FOR ADMISSION REGISTER CORRECTIONS 

 👉 ANNEXURE I FOR NAME CORRECTION IN ADMISSION REG

 👉 ANNEXURE II FOR DOB CORRECTION IN ADMISSION REG

 👉 ANNEXURE III FOR GENDER CORRECTION IN ADMISSION REG

SPECIAL NOTE

Revised S02 , Annexure I , II & III  - These four attachments Excel formats are uploaded here - Once we click these four attachments spreadsheet will open then - Do these steps for download 👇 

Move Cursor to Top left Corner of Spreadsheet then click 👉 File Option 👉 Download 👉 Microsoft Excel - Then the excel format will download in your system - Follow below Screenshot for download 👇 

 
 
 
@APAAR ID GENARATION GUIDELINES@

1.2వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి APAAR ID GENARATE చేయాలి.

2.ఆధార్ కార్డు= అడ్మిషన్ రికార్డ్ =UDISE ఆన్లైన్ లో అన్నీ ఒకే విదంగా కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే APAAR జనరట్ చేయవలెను...

*CORRECTIONS*:

*1.Udise corrections:*
అడ్మిషన్ రికార్డ్ = ఆధార్ కార్డులో  కరెక్ట్ గా ఉండి కేవలం ఆన్లైన్ లో ఎంట్రీ తప్పుగా ఉంటే SO3 FORM నింపి MRC కి పంపవలెను. దీనికి ఎలాంటి ప్రొసీడింగ్ అవసరం లేదు.

*2.అడ్మిషన్స్ రికార్డ్ కరెక్షన్* :

తల్లిదండ్రులు ఇచ్చిన ధ్రువీకరణ ఆధారంగా ఆధార్ కార్డులోని వివరాలు కరెక్ట్ అయి అడ్మిషన్ రికార్డ్ లో తప్పుగా నమోదు అయితే 
i). తల్లిదండ్రుల ధ్రువీకరణ అప్లికేషన్
ii). So3 form 
iii). స్టూడెంట్ ఆధార్ కార్డు 
iv). తండ్రి ఆధార్ కార్డు 
మొదలైన వాటితో Private HS - DEO/ Govt Private PS UPS -MEO గారి చేత ప్రొసీడింగ్ తీసి ANNEXURE- I, II, III ఆధారంగా అడ్మిషన్ రికార్డ్ లో కరెక్షన్ చేయాలి....అలాగే UDISE లో మార్చాలి.
అప్పుడు మాత్రమే APAAR ID GENARETE చేయాలి.

*3.ఆధార్ కార్డు కరెక్షన్*

అడ్మిషన్ రికార్డ్ =ఆన్లైన్ లో కరెక్ట్ గా ఉండి ఆధార్ కార్డులో తప్పుగా ఉంటే అప్పుడు విద్యార్థిని ఆధార్ సెంటర్ కి పంపి ఆధార్ కార్డులో కరెక్షన్ చేయించాలి..

*NOTE:అడ్మిషన్ రికార్డ్ లో కరెక్షన్ చేసిన ప్రతి మార్పుకు ప్రొసీడింగ్ ఉండాలి.*
 
 
 
 
 
 
 


No comments:

Post a Comment